Lakshmi Parvathi About Jr NTR : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీ పార్వతి | DNN | ABP Desam
లోకేష్ చేతిలో టీడీపీ బాధ్యతలు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రారని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబసభ్యులతో కలిసి ఆమె వచ్చారు