Elephants Troubles Talada Villagers : మన్యం జిల్లాలో హల్ చల్ చేస్తున్న ఏనుగులు | DNN | ABP Desam
పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు ప్రజలను భయపెడుతున్నాయ్. భామిని మండలం తాలాడ గ్రామంలో కొన్ని రోజులుగా ఏనుగులు ఊరి మీదకు వస్తున్నాయి. పల్లె శివారుల్లోని తోటల్లో తిరుగుతూ పంటను నాశనం చేస్తున్నాయి.