Lagadapati RajaGopal Met Vasantha Krishna Prasad: లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా...?
Ex MP Lagadapati RajaGopal వైసీపీలో చేరనున్నారా..? సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమైన లగడపాటి ఇప్పుడు YCP MLA Vasantha Krishna Prasad ను కలవటంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.