Kurupam MLA Candidate Geetanjali Interview | కురుపాంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్
Continues below advertisement
మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న అవస్థలను చూసిన ఓ ట్రాన్స్ జెండర్ గా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి సిద్ధమయ్యారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలు తీర్చటమే తన అజెండా అంటున్న గీతాంజలితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement