మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ.
Continues below advertisement
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో గుత్తి కూడలిలో మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం పోచంరెడ్డి సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న 400 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు మురళీధర్ రెడ్డి.
Continues below advertisement