Kurnool : సర్పంచుల నిధులు వాడుకున్న ప్రభుత్వం వెంటనే తిరిగి ఇచ్చేయాలి
Continues below advertisement
కర్నూలు 14,15 వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం సున్న చేసినందుకు కర్నూలు జిల్లా సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సర్పంచ్ ల ఆందోళన చేపట్టారు. సర్పంచ్ నిధులను వెంటనే జమ చెయ్యాలని డిమాండ్ చేస్తున్న సర్పంచుల తో మా ప్రతినిధి బాలు మాక్ లైవ్.
Continues below advertisement