Kurnool Lawyers : కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నాయకులతో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్
మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.. లేదా రాజధాని ఏర్పాటు చేయాలి లేదా ప్రత్యేక రాయలసీమను చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ప్రభుత్వం రాయలసీమ వాసుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అంటొన్న కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నాయకులతో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్