Ganesh Chaturthi 2021: నంద్యాలలో వెరైటీ వినాయకుడిని చూశారా
కర్నూలు జిల్లా నంద్యాలలో వెరైటీ వినాయకుడు కొలువుదీరాడు. సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏటా భగవత్ సేవా సమాజం వినూత్నంగా ప్రతిమ ఏర్పాటు చేస్తుంటారు.