Gadwal charitha Organ Donation : బ్రైన్ డెడ్ యువతి అవయవాలు నలుగురికి దానం | ABP Desam

కర్నూలులో బ్రైన్ డెడ్ అయిన ఓ యువతి అవయవదానానికి ఒప్పుకుని ఆ యువతి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గద్వాలకు చెందిన చరిత బ్రైన్ డెడ్ తో కన్నుమూయగా కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola