C Belagal SI Arrest : స్థలవివాదం సెటిల్ మెంట్ లో ఎస్సై అరెస్ట్ | DNN | ABP Desam
Continues below advertisement
లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన ఓ పోలీస్...సమస్య ఉందంటూ వచ్చిన బాధితుడిని లంచం అడిగాడు. ఏం చేయలేని స్థితిలో ఆ బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించటంతో రెడ్ హ్యాండెడ్ గా ఆ పోలీస్ ను పట్టుకున్నారు.
Continues below advertisement