Anganwadi Worker Allegations On Kurnool Lady SI: పొలం పనులు చేస్తుంటే లాక్కెెళ్లారు | ABP Desam
ABP Desam
Updated at:
14 Mar 2022 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKurnool జిల్లా Kotthapalli మండలం Singarajupalle లో ఓ మహిళా SI వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఓ అంగన్ వాడీ నాయకురాలిపై దురుసగా వ్యవహరించారంటూ ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి.