Tomato : టమాటా పంట సాగులో టెక్నాలజీ వాడాలంటున్న అనంత రైతు
అనంతపురం లో కొంతమంది టమాటా రైతులు తుఫాన్ వచ్చినా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. 2014 లో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చిందని అప్పుడు కూడా లాభాలొచ్చాయని అంటున్నారు. అనంత టమాటా రైతులతో ఏబీపీ రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్.