Kuppili Sirimanotsavam Tragedy | శ్రీకాకుళం జిల్లా కుప్పిలి గ్రామదేవత ఉత్సవాల్లో విషాదం | ABP Desam

Continues below advertisement

ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా సిరిమానోత్సవంలో విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిగ్రామంలో గ్రామదేవతకు వైభవంగా సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో సిరిమాను అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సిడిమాను అమాంతం మీద పడటంతో సూరాడ అప్పన్న, కారి పల్లేటి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా సిరిమానోత్సవంలో విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిగ్రామంలో గ్రామదేవతకు వైభవంగా సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో సిరిమాను అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సిడిమాను అమాంతం మీద పడటంతో సూరాడ అప్పన్న, కారి పల్లేటి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా సిరిమానోత్సవంలో విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిగ్రామంలో గ్రామదేవతకు వైభవంగా సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో సిరిమాను అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సిడిమాను అమాంతం మీద పడటంతో సూరాడ అప్పన్న, కారి పల్లేటి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram