Kuppam YSRCP Councilor: కుప్పం మున్సిపాలిటీ సమావేశంలో వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
కుప్పం మున్సిపాలిటీ సమావేశంలో వైసీపీ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వార్డుల్లో అభివృద్ధి పనులపై జరిగిన చర్చ సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్ దేవకి భర్త రంగయ్య మాట్లాడారు.