Gudivada Amarnath On Pawan Kalyan: చంద్రబాబును CM చేయడమే పవన్ లక్ష్యమన్న అమర్ నాథ్

రాజమండ్రిలో జరిగిన సదస్సులో కాపు సంక్షేమం కోసమే చర్చించాం తప్ప పవన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం తమకు లేదని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 175 సీట్లలోనూ పోటీ చేస్తామని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా అని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola