Kuppam YCP Leaders attack dhaba| కుప్పంలో ఓ దాబాపై వైసీపీ నేతల దాడి|ABP Desam
Continues below advertisement
Kuppam Harshitha Daba లో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. స్థానిక కౌన్సిలర్ మనుషులమంటూ అర్థరాత్రి హోటల్ కు వచ్చిన కార్యకర్తలు....భోజనం పెట్టాలంటూ బెదిరింపులకు దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
Continues below advertisement