CM JAGAN On Rythu Bharosa:యాభై లక్షల మందిని రైతుభరోసాతో ఆదుకుంటున్నాం|ABP Desam
YSR Rythu Bharosa కార్యక్రమంలో రైతుల మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని CM YS Jagan అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రైతుభరోసా ద్వారానే యాభై లక్షల మంది రైతులకు రూ.23వేల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చామన్నారు.