Kuppam TDP Leaders on HNSS Water : కుప్పానికి నీళ్లు ఇవ్వటం డ్రామా అంటున్న స్థానికులు | ABP Desam

Continues below advertisement

కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా సీఎం జగన్ విడుదల చేసిన నీళ్లు ఓ డ్రామా అంటూ ఆరోపణలు చేస్తున్నారు కుప్పం టీడీపీ నాయకులు. ఎన్ కే పురం గ్రామస్థులతో కలిసి నీళ్లు లేక ఎండిపోయిన హంద్రీనీవా కాలువల్లో కూర్చుని టీడీపీ నాయకులు ఆందోళన చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram