KS Bharat Met CM Jagan : సీఎం జగన్ ను కలిసిన టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ | ABP Desam
టీమిండియా క్రికెటర్, తెలుగు ప్లేయర్ కోన శ్రీకర్ భరత్ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముగించుకుని ఇంగ్లండ్ నుంచి తిరిగివచ్చిన భరత్..సీఎం జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.