Krishnagiri Elephants : కుప్పం సరిహద్దుల్లో ఏనుగులను బంధించిన ఫారెస్ట్ అధికారులు | DNN | ABP Desam
తమిళనాడులోని కృష్ణగిరిలో రెండు వారాల క్రితం, కుప్పంలో వారం రోజులుగా భీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.