Chandrababu Naidu on CM jagan : ఎస్ కోట రోడ్ షో లో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో డ్రామాలు ఆడిన జగన్ కరకట్ట కమల్ హాసన్ అంటూ విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎస్ కోట నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షో లో మాట్లాడిన చంద్రబాబు...సొంత బాబాయినే చంపిన జగన్ సైకో పాలనను అందిస్తున్నారంటూ విమర్శించారు.