Kotha Sanambatla Fire Mystery Revealed | వరుస అగ్ని ప్రమాదాలకు ఆమె కారణం..! | DNN |ABP Desam
Continues below advertisement
కొత్త శానంబట్ల అగ్ని ప్రమాదల మిస్టరీ వీడింది. ఏ తాంత్రిక శక్తి కాదు... అగ్ని ప్రమాదాలకు కారణం ఓ అమ్మాయిని దర్యాప్తులో తేల్చినట్లు తిరుపతి జిల్లా ASP వెంకట్రావు వెల్లడించారు. అసలేంటి ఈ ఫైర్ క్రైమ్ కథ గురించి తిరుపతి జిల్లా ASP వెంకట్రావు తో ABP Desam ప్రతినిధి Face 2 Face.
Continues below advertisement