CBI Likely to Arrest YS Avinash Reddy | అవినాష్ రెడ్డి అరెస్టు కోసం రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు..?
ABP Desam
Updated at:
22 May 2023 03:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్నూలులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని ప్రచారం జరుగుతోంది..! ఈ తరుణంలో హైదరాబాద్ లో ని సీబీఐ ఆఫీస్ నుంచే యాక్షన్ ప్లాన్ అమలవుతోందా..? అరెస్ట్ విషయంలో సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండనుంది..?