Kotappakonda Shivaratri 2022: కోటప్పకొండకు తరలివెళ్తున్న భక్తులు | Guntur | ABP Desam

Maha Shivaratri పర్వదినం సందర్భంగా Kotappakonda Trikoteshwara Swamy Templeలో భక్తుల సందడి నెలకొంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ అంటూ శివ నామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల అంతంత మాత్రంగా ఉన్న భక్తుల రద్దీ ఈ ఏడాది పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కోటప్పకొండ ఆలయానికి బారులు తీరారు. సమీప నదీతీరాల వద్ద పుణ్యస్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola