Kotamreddy Sridhar Reddy | హోస్ అరెస్ట్ నోటీసులు తిరస్కరించిన కోటంరెడ్డి..పోలీసులతో వాగ్వాదం | ABP
మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేస్తూ తన ఇంటి చుట్టూ బ్యారికేడ్లు పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈరోజు తన ఇంటికి వచ్చిన పోలీసులతో ఆయన గొడవ పడ్డారు. హౌస్ అరెస్టు నోటీస్ ను తిరస్కరించారు.తనను అరెస్ట్ చేయాలని, తానే స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ కి వస్తానని, తనను లాకప్ లో పెట్టాలని అన్నారు.