Konaseema Floods : కోనసీమ వరదల్లో నడుంలోతు నీళ్లలోనే నివాసం | ABP Desam

Continues below advertisement

జిల్లాలోని కోనసీమ జిల్లాలోని నదీ పరివాహక గ్రామాల్లో ప్రజలపాటు వర్ణనాతీతంగా కనిపిస్తున్నాయి... సముద్రం పాటు దశలో ఉన్నంతవరకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఎక్కువగా వస్తున్నా ముంపు వరదనీటి ముంపు కొంచెం తక్కువగానే ఉంటుందని అదే కనుక సముద్రం పోటు దశలో ఉంటే గోదారి ఎగదన్ని పీకల్లోతు వరకు ముంపు నీరు ముంచెత్తుతుందని వాపోతున్నారు. ఇక దొంగల భయం విష సర్పాల భయం వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు... కోనసీమ జిల్లాలోని వైనతేయ నది పరివాహక గ్రామాల నుంచి abp దేశం గ్రౌండ్ రిపోర్ట్...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram