Kona Raghupathi vs YS Sharmila : ఎమ్మెల్యే కోన రఘుపతి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య మాటల యుద్ధం | ABP
ABP Desam
Updated at:
12 Feb 2024 08:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి షర్మిలను బాపట్ల దాటనిచ్చామన్న వైసీపీ ఎమ్మెల్యే కోనరఘుపతి వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నగరి సభలో మాట్లాడుతూ కోన రఘుపతికి ఓ సవాల్ విసిరారు షర్మిల.