Kadiyam flower Rates : అమాంతంగా పెరిగిన పూల ధరలు | Rajamundry | KadiyapLanka | ABP Desam
మాఘ మాసం అంటే Wedding ముహూర్తాలు అధికంగా ఉండే టైం. ఏడాది చాలా శాతం మందికి ఈ మాసంలోనే పెళ్లి చేసుకుంటారు. ఇంకేముంది.. Business చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకున్న Flower Business వాళ్లంతా .. ఒకేసారి Flower Rates పెంచేశారు. Wedding Halls ముస్తాబులో... ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఉపయోగించే Bengaluru Flower Rates... Kadiyam Marketలో గత రెండు రోజుల నుంచి భారీగా పెరిగిపోయాయి.