Kodi Katthi Case CM Jagan Petition Enquiry: ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా పడ్డ విచారణ
కోడికత్తి కేసు విచారణ ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా పడింది. న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో వాయిదా పడింది. కొత్త జడ్జి కేసును విచారిస్తారు. సీఎం జగన్ వేసిన పిటిషన్లపై న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు.