IPS Kantha Rao On Pushpa Movie Director Sukumar: విమర్శలు చేసిన కాంతారావు
పుష్ప సినిమా, దాన్ని తెరకెక్కించిన సుకుమార్ పై ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ రిటైర్డ్ డీఐజీ కాంతారావు విమర్శలు చేశారు. సినిమాకు ముందు తాను ఇన్ పుట్స్ ఇచ్చానని, అవేవీ సినిమాలో లేవన్నారు.