Ambati Rayudu About CM YS Jagan: ముఖ్యమంత్రి జగన్ పై రాయుడు ప్రశంసల వర్షం
తెలుగు క్రికెటర్, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇంపాక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతున్న అంబటి రాయుడు..... పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నాడా..? నిన్న చేసిన ట్వీట్... పరోక్షంగా దాన్నే సూచిస్తోంది.