Kodali Nani RTC Bus Driver : గుడివాడ రోడ్లపై బస్సు నడిపిన మాజీ మంత్రి కొడాలి నాని | DNN | ABP Desam
ABP Desam
Updated at:
16 Feb 2023 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొడాలి నాని బస్ డ్రైవర్ గా మారారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ లో కొత్తగా తీసుకువచ్చిన ఆల్ట్రా పల్లె వెలుగు బస్ లను ప్రారంభించిన నాని వాటి పని తీరును స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత స్థానిక నాయకుల కోరిక మేరక కాసేపు బస్ ను నడిపారు