Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షపదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడంటూ పీలేరు రోడ్ షో లో మాట్లాడారు.