RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

Continues below advertisement

RK Roja Files Nomination | నగరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా రోజా నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో యంగ్ లీడర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పాల్గొన్నారు. నగరిలో రోజమ్మ... రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఆపడం ఎవరి తరం కాదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola