Kethireddy Pedda Reddy vsJC Prabhakar Reddy| జేసీ ప్రభాకర్‌రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డివార్నింగ్
నవరసంగా తనకు అవినీతి మరకలు అంటిచాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఇటీవల..రేషన్ స్కాంలో తనపేరు జేసీ ప్రస్తావించడంపై ఆగ్రహించుకున్న పెద్దారెడ్డి..జేసీ ఇంటివద్ద ఆందోళన చేయడానికి గురువారం రాత్రి సిద్ధమయ్యారు. ఐతే..దానివల్ల శాంతిభద్రతలు దెబ్బితేనే ప్రమాదముందని పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.