Kesineni Nani Sensational Comments On Vijayawada: నగర అభివృద్ధే ముఖ్యమన్న కేశినేని

నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి రేపిన దృష్ట్యా..... దానిపై ఎంపీ కేశినేని నాని వివరణ ఇచ్చారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola