Kesineni Nani Removed Chandrababu Banners : కేశినేని నాని కార్యాలయానికి మారిన బ్యానర్లు | ABP Desam
టీడీపీ కి రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయన కార్యాలయానికి బ్యానర్లు మార్చేశారు. ఇప్పటివరకూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బ్యానర్లు కార్యాలయానికి ఉండగా వాటిని ఈరోజు తీసేశారు.