Chandrababu Naidu met CEC : ఎలక్షన్ అంటే భయపడేలా టీడీపీ-జనసేన కార్యకర్తలపై కేసులు | ABP Desam
ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ జనసేన కార్యక్తలపై అక్రమకేసులతో వైసీపీ వేధింపులకు దిగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన చంద్రబాబు..అక్రమకేసులు, దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశారు.