Kesineni Nani Announces his Resignation : ఎంపీ పదవి, టీడీపీకి రాజీనామా చేస్తానన్న ఎంపీ కేశినేని నాని

Continues below advertisement

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవికి, టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం తెలుగు దేశం పార్టీ నుండి కూడా బయటకు వస్తానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram