KA Paul Connect With YSR Soul : వైఎస్సాఆర్ ఆత్మతో కేఏపాల్..సంచలన విషయాలు వెలుగులోకి | ABP Desam
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సంచలన విషయాన్ని వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్ చేరికపై మాట్లాడేందుకు ఆయన ఏకంగా వైఎస్సాఆర్ ఆత్మతోనే మాట్లాడానన్నారు.