katasani Rambhupal Reddy on YSRCP Defeated | జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయామంటున్న వైసీపీ నేత | ABP
Download ABP Live App and Watch All Latest Videos
View In Appkatasani Rambhupal Reddy on YSRCP Defeated | ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నాసిరకమైన మద్యం అమ్మకాలు తమ పార్టీని దెబ్బతీశాయని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల మాటలు.. సీఎంగా, అధికారులు గానీ విని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
katasani Rambhupal Reddy on YSRCP Defeated | ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నాసిరకమైన మద్యం అమ్మకాలు తమ పార్టీని దెబ్బతీశాయని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల మాటలు.. సీఎంగా, అధికారులు గానీ విని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.