Kanna Lakshminarayana Joins TDP : చంద్రబాబుపై పోరాడిన వ్యక్తిని..రాష్ట్ర ప్రయోజనాలకోసమే | ABP Desam
కాంగ్రెస్, బీజేపీల్లో ఉండగా టీడీపీ పై, చంద్రబాబు పై పోరాడిన తాను కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీలో చేరుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.