Kanna Lakshminarayana Joins in TDP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి మాజీమంత్రి | ABP Desam
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు కండువా కప్పిన చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.