Kandrakota Villagers Experience : కాండ్రకోటలో ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం.. ఇంతకీ అక్కడ ఏముంది?
Continues below advertisement
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాండ్రకోటలో ఏదో తెలియనిదాన్ని చూస్తూ ప్రజలంతా దెయ్యంగా భావిస్తూ ఇంకా భయాందోళనల్లోనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో అనుభవాన్ని పంచుకుంటున్నారు.
Continues below advertisement