Kandrakota Village : కాండ్రకోటలో ఒకరిద్దరుగా వెళ్తేనే అది కనిపిస్తోంది, ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి!
Continues below advertisement
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాండ్రకోటలో ఏదో తెలియనిదాన్ని చూస్తూ ప్రజలంతా దెయ్యంగా భావిస్తూ ఇంకా భయాందోళనల్లోనే ఉన్నారు. రాత్రిళ్లు ఒంటరిగా ఉంటేనే అది కనిపిస్తోందంటున్నారు.
Continues below advertisement