కమలాపురం, రాజంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
కడప జిల్లా, కమలాపురం, రాజంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 20వార్డులకు ఇరవై టేబుళ్ళు ఏర్పాటు చేసారు.విధుల్లో 60మంది కౌంటింగ్ సిబ్బంది వున్నారు. కమలాపురం, రాజంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం. రాజంపేటలో అన్నమాచార్య బిఈడీ కళాశాలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్ లోనే ఫలితాలు వేలువడే అవకాశం వుంది.