YS Jagan: వైఎస్ జగన్ విద్యా దీవెన పథకం డబ్బు అందటం లేదంటూ ఓ తల్లి ఆవేదన
జగనన్న విద్యాదీవెన పథకం అమలు తీరు సరిగా లేదంటూ కస్తూరి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన కస్తూరి తన కుమారుడి చదువు కోసం తన పుస్తెలు బ్యాంకులో తాకట్టు పెట్టాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేసింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో
వైరల్ అవుతోంది