Kalyandurg TDP MLA Candidate Amilineni Surendra Babu | భైరవాని తిప్ప ప్రాజెక్టుతో నీళ్లిస్తా | ABP

కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్న నీటి సమస్యను తీరుస్తానని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున బరిలోకి దిగుతున్న అమిలినేని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఆశీస్సులతో కళ్యాణదుర్గాన్ని గెలిచి చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola