Kalyanadurgam Accident : కళ్యాణదుర్గం ప్రమాదం..ప్రేమోన్మాది ఘాతుకం | ABP Desam
Continues below advertisement
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ జరిగిన ప్రమాదం ప్రేమోన్మాది ఘాతుకంగా పోలీసులు నిర్ధారించారు. స్కూటీ పైవెళ్తున్న యువతిని కారు ఢీకొట్టిందని తొలుత దీన్ని ప్రమాదంగా భావించినా..ఇదంతా తనను ప్రేమించలేటం లేదనే కారణంతో ఓ యువకుడు చేసిన పనిగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కళ్యాణదుర్గం లోని గుండ్లప్ప దొడ్డి కాలానికి చెందిన ఓ యువతిని గుజ్జల భాస్కర్ అనే వ్యక్తి కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు.
Continues below advertisement