Hindupur CRPF Constable : సచివాలయంలో అంతా చూస్తుండగానే భార్యపై | ABP Desam
Continues below advertisement
జమ్ము కశ్మీర్ లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే ఓ జవాను భార్యపై విచక్షణారహితంగా ప్రవర్తించిన వీడియో అనంతపురం జిల్లాలో వైరల్ అవుతోంది. చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామానికి చెందిన సూరప్ప కు లేపాక్షి మండలంలోని ఓ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ మహిళ తో రెండేళ్ల క్రితం వివాహమైంది.
Continues below advertisement